లిప్ట్ పేరుతో ఇద్దరు వృద్ధుల హత్య
HYD: జూబ్లీహిల్స్‌లో సీరియల్ కిల్లర్ వాసు విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్స్‌తో వాసు డబ్బులు పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న డబ్బులు ఎలాగైనా రాబట్టేందుకు చోరీలు చేయడం మొదలు పెట్టాడు. చోరీ చేతకాకపోవడంతో లిప్ట్ పేరుతో వృద్ధ మహిళలను టార్గెట్ చేసి వారి నుంచి నగదు దోచుకుంటూ ఇద్దరి వృద్ధులను హత్య చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టాడు.