మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి

మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి

KMM: ప్రజల మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాయిగూడెం గ్రామ సర్పంచ్ బోయిన వేణు అన్నారు. మంత్రి పొంగులేటి చొరవతో బుధవారం నేలకొండపల్లి మండలం రాయిగూడెంలో రూ.10 లక్షల వ్యయంతో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణం పనులకు సర్పంచ్ శంకుస్థాపన చేశారు. గ్రామ అభివృద్ధికి మంత్రి పొంగులేటి సహాయ సహకారాలు అందిస్తున్నారని పేర్కొన్నారు.