ఛాంబర్స్ కళాశాలకు ISO గుర్తింపు

ఛాంబర్స్ కళాశాలకు ISO గుర్తింపు

W.G: పాలకొల్లులోని బీఆర్ఆర్ & జీకేఆర్ ఛాంబర్స్ డిగ్రీ, పీజీ కళాశాలకు అంతర్జాతీయ స్టాండర్స్ ఆర్గనైజషన్ (ISO) గుర్తింపు లభించిందని ప్రిన్సిపల్ డి.వెంకటేశ్వరరావు గురువారం తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాబోధన తదితర అంశాల్లో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నందున ఈ గుర్తింపు లభించిందని ఎస్బీవి కన్సల్టెన్సీ ప్రతినిధి రామలక్ష్మి అన్నారు.