'కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసింది'
ADB: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ సమావేశంలో తీర్మానం చేసి చివరకు మాట తప్పిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు. హైదరాబాద్‌లోని ఆదివారం చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేస్తున్న మోసాలను గుర్తు చేయాల్సిన బాధ్యత బీజేపీకి ఉందని పేర్కొన్నారు.