VIDEO: దేవదుల ప్రాజెక్టు సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
MLG: కన్నాయిగూడెం మండలంలోని దేవదుల ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పరిధిలోని పంప్ హౌస్‌ను పరిశీలించి అధికారులతో పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు.సీఎం వెంట మంత్రులు శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క పాల్గొన్నారు. దేవదుల ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.