VIDEO: స్పీకర్ రాకతో రోడ్లకు మహర్దశ
AKP: నర్సీపట్నంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మంగళవారం సాయంత్రం బలిఘట్టం పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా పెద్ద చెరువు ప్రాంతానికి మహర్దశ పట్టింది. ఈ ప్రాంతంలో శానిటేషన్ విభాగం కనీసం పట్టించుకోవడంతో పెద్ద ఎత్తున వ్యర్ధాలు నిలువ ఉండేవి. స్పీకర్ అయ్యన్నపాత్రుడు రోడ్ మ్యాప్ ఇచ్చిన తర్వాత పరిస్థితిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది.