నేడు కాలభైరవాలయంలో కాలాష్టమి పూజలు

నేడు కాలభైరవాలయంలో కాలాష్టమి పూజలు

KDP: వల్లూరు (M) పుష్పగిరి పుణ్యక్షేత్రం వద్ద ఉన్న కాలభైరవాలయంలో మంగళవారం కాలాష్టమి పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకుడు భరద్వాజ్ రెడ్డి సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమం కూష్మాండ దీపం జరగనుందన్నారు. పౌర్ణమి అష్టమి అమావాస్య రోజులలో విశేష పూజా కార్యక్రమాలు ఉంటాయన్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.