రేషన్ కార్డులు పంపిణీ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

రేషన్ కార్డులు పంపిణీ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

SRPT: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ మరియు రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట MLA జగదీష్ రెడ్డి పాల్గొన్ని లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు, రేషన్ కార్టులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు మరియు జిల్లా కలెక్టర్ శ్రీ తేజస్ నందలాల్ ఉన్నారు.