కన్న వాళ్ల కంటే.. భారతమాత రక్షణే ముఖ్యం

కన్న వాళ్ల కంటే.. భారతమాత రక్షణే ముఖ్యం

KMM: కూసుమంచి మండలం గోరీలపాడుతండాకు చెందిన సైనికులు బాణోతు భాస్కర్, తేజావత్ రమేష్ కన్న తల్లిదండ్రుల కంటే వాళ్లని కన్న భూమి  గొప్పదిరా అని రుజువు చేశారు. మంచానికి పరిమితమైన తల్లిని చూసేందుకు ఒక జవాన్, అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని పలకరించేందుకు మరొక జవన్ వచ్చారు. అంతలోనే భారతమాత రక్షణే ముఖ్యమని యుద్ధభూమికి తిరుగు పయనమయ్యారు.