అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌కు ఆహ్వానం
✦ మస్కట్ నుంచి రప్పించాలని సీఎం చంద్రబాబును కోరిన గుంతకల్లుకు చెందిన మహిళ
✦ సీఎం చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారు: మాజీ ఎంపీ గోరంట్ల
✦ తాడిపత్రిలో వైసీపీ చేపట్టిన 'ప్రజా ఉద్యమం' పోస్టర్‌ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి