విశాఖలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు

విశాఖలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు

VSP: జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ చేతుల మీదుగా విద్యుత్ పొదుపుపై అవగాహన ర్యాలీ మహారాణిపేటలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజు శక్తి ఆదా రేపటి వెలుగు బాట అని అన్నారు. అనంతరం విద్యుత్ ఆదాపై ప్రతిజ్ఞ చేశారు.