సీఎంఆర్‌ఎఫ్ కాపీని అందజేసిన ఎమ్మెల్యే

సీఎంఆర్‌ఎఫ్ కాపీని అందజేసిన ఎమ్మెల్యే

WGL: హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన బస్కూరి కళ్యాణికి న్యూరో సమస్యతో బాధపడుతుండగా సీఎంఆర్‌ఎఫ్ క్రింద మంజూరైన రూ.2,50,000 విలువైన ఎల్‌వోసీ మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుండవల్లి నాగరాజు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం వైద్య సేవల్లో నిరుపేదలకు అండగా నిలుస్తుందన్నారు.