కాశ్మీర్ ఉగ్రవాది దాడిని ఖండిస్తూ ప్లకార్డుల ప్రదర్శన

కాశ్మీర్ ఉగ్రవాది దాడిని ఖండిస్తూ ప్లకార్డుల ప్రదర్శన

AKP: కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిని ఖండించాలని APUWJ పిలుపు మేరకు చోడవరం ప్రెస్ క్లబ్, కే.కోటపాడు మండలం పాత్రికేయులు శనివారం మండల కేంద్రంలో ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. ప్రెస్ క్లబ్ కార్యదర్శి నేమాల సతీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సభ్యులు కుబిరెడ్డి రాధాకృష్ణ, జర్నలిస్టులు పాల్గొన్నారు.