విద్యుత్ వినియోగదారులకు శుభవార్త

విద్యుత్ వినియోగదారులకు శుభవార్త

KRNL: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు 'డయల్ యువర్ సీఎండీ' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు APSPDCL సీఎండీ శివశంకర్ తెలిపారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల వినియోగదారులు 8977716661 నంబర్‌కు కాల్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చన్నారు.