13 మంది రైతులకు క్రాప్ లోన్స్

13 మంది రైతులకు క్రాప్ లోన్స్

ELR: టీ.నర్సాపురం మండలం మల్లుకుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో క్రాప్ లోన్స్ 13 మంది రైతులకు మంజూరయింది. ఈ సందర్భంగా మంగళవారం సొసైటీ అధ్యక్షులు శీలం సాయి వినయ్ చేతుల మీదుగా రూ.28,15,000 చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈవో K.V.V సత్యనారాయణ, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.