వైభవంగా ‘జల మహోత్సవం’
SRPT: రత్నవరం గ్రామంలో జల జీవన్ మిషన్ ఆధ్వర్యంలో ‘జల మహోత్సవ’ వేడుకలను ఇవాళ ఘనంగా నిర్వహించారు. మిషన్ భగీరథ విభాగం చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా ‘హర్ ఘర్ జల్’ లక్ష్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటిని అందించడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.