VIDEO: 'జగన్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు'
VSP: విశాఖలోని జీవీఎంసీ 40వ వార్డులో వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వార్డు కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. జగన్ నాయకత్వాన్ని కొనియాడుతూ, ఆయన పాలన కావాలని ప్రజలు కోరుకుటున్నారన్నారు. పార్టీని మరింత బలోపేతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.