VIDEO: విపక్ష ఎంపీలతో నిరసన చేపట్టిన ఎంపీ

VIDEO: విపక్ష ఎంపీలతో నిరసన చేపట్టిన ఎంపీ

WGL: ఎన్నికల కమిషన్ తీరును నిరసిస్తూ వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య ఢిల్లీలో విపక్ష ఎంపీలతో కలిసి నిరసన చేపట్టారు. ఈ మేరకు బిహార్‌తో పాటు దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ జరుగుతోందని వారు ఆరోపించారు. ఓటర్ల జాబితాలో భారీగా ఓట్లు తొలగిస్తున్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఇది తమ రాజకీయ పోరు కాదని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు చేస్తున్న యుద్ధమని కావ్య పేర్కొన్నారు.