ఇంటర్‌ విద్యార్థులను సత్కరించిన కలెక్టర్

ఇంటర్‌ విద్యార్థులను సత్కరించిన కలెక్టర్

W.G: ఉండి హైస్కూల్లో కాలేజీలో ప్లస్ టు జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్‌లో తమ సత్తా చాటిన మట్టిలో మాణిక్యాలను కలెక్టర్ చదలవాడ నాగరాణి వారి ప్రతిభను మెచ్చుకుని సత్కరించారు. MPC సీనియర్ ఇంటర్ విద్యార్థిని ఏ. శైలజ 983/1000 స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించడం, కావ్యశ్రీ, జాహ్నవి, ఝాన్సీ, తదితరులు మంచి మార్కులతో తమ హవా చాటారని HM రామలక్ష్మి తెలిపారు.