తాండవ నదిలో బోటు ప్రమాదంలో వ్యక్తి గలంతు

తాండవ నదిలో బోటు ప్రమాదంలో వ్యక్తి గలంతు

విశాఖ: గొలుగొండ మండలం పొగ చెట్ల పాలెం గ్రామానికి చెందిన జన్నిపోతురాజు, గరగల అప్పారావు అనే ఇద్దరు మత్స్యకారులు తాండవ నదిలో ఆదివారం రాత్రి.11 గంటల సమయంలో బోటులో రొయ్యలు వేటకు వెళ్లారు. అయితే బోటు అకస్మాత్తుగా తిరగబడడంతో బోటులో ఉన్న వ్యక్తులు కేకలు వేయడంతో స్థానికులు వచ్చి ఒకరిని ఓడ్డుకు చేర్చగా, మరో వ్యక్తి గల్లంతయినట్లు తెలుస్తోంది.