నేడే మొదటి విడుత నామినేషన్లకు ముగింపు

నేడే మొదటి విడుత నామినేషన్లకు ముగింపు

NZB: గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడుత పోరులో నామినేషన్ల స్వీకరణకు ఇవాళ సాయంత్రం 5 గంటలతో గడువు ముగియనుంది. జిల్లాలో మొదటి విడుతలో బోధన్ డివిజన్‌లోని 184 జీపీలు, 1,642 వార్డు స్థానాలకు పోటీ జరగనుంది. నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనున్న క్రమంలో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.