VIDEO: జల కళతో "పెదగెడ్డ వాగు"

VIDEO: జల కళతో "పెదగెడ్డ వాగు"

అల్లూరి జిల్లాలో తీవ్ర తుపాన్ మొంథా ప్రభావంతో వాగుపై ఉన్న గ్రామాలలో కురుస్తున్న భారీ వర్షాలకు పెదగెడ్డ నిండుకుండల మారింది. కొండ వాగులు, చల్లగెడ్డ, చిట్టగెడ్డ, కాంగెడ్డలతో పాటు చుట్టూ ప్రక్కల ప్రాంతాల నుంచి ప్రవాహం పెరగడంతో, ఎప్పుడు అడుగంటి పోయే పెద గెడ్డ వాగు ఇప్పుడు జలకళతో చూపరులను అబ్బుర పరుస్తోందని స్థానికులు తెలిపారు.