గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం... తప్పిన ప్రమాదం
MHBD: పెద్దవంగర మండలం అవుతాపురం గ్రామానికి చెందిన గద్దల కనకయ్య ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. విషయం తెలుసుకున్న పెద్దవంగర మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తోటకూరి శ్రీనివాస్ బాధితులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు. అనంతరం వారి కుటుంబానికి నిత్యావసర సరుకులు, బట్టలతో పాటు ఆర్థిక సాయం అందజేశారు.