వామ్మో.. ఎకరం రూ. 70 కోట్లు..!

HYD: నగరంలోని కేపీహెచ్‌బీలో భూమి రికార్డు ధర పలికింది. హౌసింగ్ బోర్డు అధికారులు బుధవారం ఈ-వేలం నిర్వహించారు. ఈ వేలంలో గోద్రెజ్ ప్రాపర్టీస్ సంస్థ ఎకరాన్ని రూ.70 కోట్లకు దక్కించుకుంది. కాగా, మొత్తం 7.80 ఎకరాల విక్రయంతో హౌసింగ్ బోర్డుకు రూ.547 కోట్ల ఆదాయం లభించింది.