VIDEO: ముంపు ప్రాంతాల్లో పర్యటించిన హరీష్ రావు

MDK: గత రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలో పలు ప్రాంతాలు ముంపుకు గురైయ్యాయి. వరదలో పంటలు మునిగి పోయి రైతులు ఆవేదనకు గురి అవుతున్నారు. దీంతో విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు స్థానిక నాయకులతో కలిసి ముంపుకు గురైన పలు గ్రామాలను ఆయన సందర్శించారు.