అదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ బోథ్ ఎక్స్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం.. ఎదురుగా ఢీకొన్న రెండు లారీలు
☞ అంకోలి రోడ్డులో షెడ్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
☞ ఉట్నూర్ మండలంలో 'ధర్న యుద్ధ సభ'లో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించిన ఆదివాసీలు
☞ మత్తడి వాగు ప్రాజెక్టులో పూర్తిస్థాయి 277.50 మీటర్లుకు చేరుకున్న నీటిమట్టం