తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరంలో జనసేన ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న మంత్రి దుర్గేష్
✦ విద్యా నగర్ లోనూతన ట్రాన్స్ ఫార్మర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి
✦ రాజమండ్రి రూరల్ వైసీపీ పరిశీలకులుగా వెంకన్న బాబు నియామకం
✦ గోకవరం మహిళలకు సమాఖ్య కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన