ఆన్ లైన్‌లో పరీక్ష ఫలితాలు: డీఈఓ

ADB: చేతివృత్తుల కోర్సుకు సంబంధించిన పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు ఆదిలాబాద్ DEO ప్రణీత తెలిపారు. డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, హేయిర్ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సుల 2025 పరీక్ష ఫలితాలు నేడు విడుదల చేశామన్నారు. http//bse.telangana.gov.in 35నంబరు, డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేసుకొని ఫలితాలు చూడవచ్చని సూచించారు.