CMRF చెక్కును పంపిణీ చేసిన ఏఎంసీ ఛైర్మన్

CMRF చెక్కును పంపిణీ చేసిన ఏఎంసీ ఛైర్మన్

ప్రకాశం: కనిగిరి మండలం చిన్ని ఇర్లపాడుకు చెందిన లబ్ధిదారునికి సీఎంఆర్ఎఫ్ చెక్కును ఏఎంసీ ఛైర్మన్ యారవ రమా శ్రీనివాస్ శుక్రవారం పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన వడ్డంపూడి కృష్ణారెడ్డికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 1.10 లక్షలు విలువచేసే చెక్కును ఆయన అందజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తదితర నాయకులు పాల్గొన్నారు.