నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ పై వైద్య సిబ్బందికి అవగాహన
NLR: ఇందుకూరుపేట మండలం జగదేవిపేట కమ్యూనిటీ హాల్ వద్ద మంగళవారం నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ పై వైద్య సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గర్భవతులను డెలివరీ కొరకు CHCకి పంపాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అందించే వైద్య సదుపాయాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు రాచూరి సునీల్, సుష్మ తదితరులు పాల్గొన్నారు.