VIDEO: జంగారెడ్డిగూడెంలో రంజాన్ వేడుకలు

VIDEO: జంగారెడ్డిగూడెంలో రంజాన్ వేడుకలు

ELR: జంగారెడ్డిగూడెం మండలం వ్యాప్తంగా శనివారం ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ సందర్భంగా ముస్లింలు ఈద్గా మైదానంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అలాగే, అల్లా చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని ముస్లిం మత పెద్దలు వివరించారు. అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.