ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకోండి: శివకుమార్

ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకోండి: శివకుమార్

సత్యసాయి: పుట్టపర్తిలో డీఈవో ఆఫీసులో అసిస్టెంట్ డైరెక్టర్ వినయ్ మోహన్‌కు విద్యార్థి సంఘం నాయకులు గురువారం వినతి పత్రం అందజేశారు. ఏఐఎస్‌ఫ్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ మాట్లాడుతూ.. పెనుకొండలో సిద్ధార్థ పాఠశాల ముందరే పెట్రోల్ బంక్ ఉందని, పాఠశాల పక్కనే గ్యాస్ గోడౌన్ కూడా వుందన్నారు. అతి ప్రమాదకరంగా నడుపుతున్న సిద్దార్థ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.