యువకుడు మృతి.. ఆరుగురు అరెస్ట్

యువకుడు మృతి.. ఆరుగురు అరెస్ట్

NLR: ప్రేమిస్తున్నానని ఓ అమ్మాయి వెంట పడడంతో.. ఆగ్రహించిన అమ్మాయి కుటుంబ సభ్యులు సదరు యువకుడికి దేహశుద్ధి చేశారు. దీంతో మనస్థాపానికి గురైన యువకుడు రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు రోహిత్‌పై దాడి చేసిన వెంకటేశ్వర పురానికి చెందిన కరిముల్లా, హుమేరా, ఆసిఫ్, మహబూబ్, ఖదీర్, అల్తాఫ్‌‌ను నవాబుపేట పోలీసు అరెస్ట్ చేశారు.