మహిళను పరామర్శించిన ఎమ్మెల్యే

మహిళను పరామర్శించిన ఎమ్మెల్యే

NTR: పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన చిట్టిమళ్ళ గీతా సహస్ర వైరల్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతుండగా..ఆమెను 19వ తేదీన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో ఈ రోజు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ఆమెను పరామర్శించారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడి, బాలిక ఆరోగ్యం గురించి వివరాలు తెలుసుకున్నారు. ఇది సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్ మాత్రమేనని వైద్యులు తెలిపారు.