పూర్తిస్థాయి వార్డెన్‌ను నియమించాలి

పూర్తిస్థాయి వార్డెన్‌ను నియమించాలి

BHNG: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని లోతుకుంట మోడల్ స్కూల్ ను ఏఐఎస్ఎఫ్ నాయకులు సందర్శించారు. ఏఐఎస్ఎఫ్ ,ఏ ఐ వై ఎఫ్ నాయకులు శాంతి కుమార్ మహేష్ లు మాట్లాడుతూ రెగ్యులర్ వార్డెన్ లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, అదేవిధంగా హాస్టల్లో కనీస వసతులు ఫ్యాన్లు లైట్స్ టాప్స్ పనిచేయక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని అన్నారు.