VIDEO: మున్సిపాలిటీ రద్దు కోసం కలెక్టర్ ఎదుట ఆందోళన
MHBD: జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ ఏర్పాటుకు చెందిన పలు కాలనీ నివాసులు జిల్లా కలెక్టరేట్ ఎదుట బుధవారం ఆందోళన చేపట్టారు. మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి ఎలాంటి అభివృద్ధి జరగలేదని స్థానిక మహిళలు తెలియజేశారు. డోర్నకల్ మున్సిపాలిటీని రద్దు చేసి, గ్రామ పంచాయతీలుగా మళ్లీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.