శివరూపిణి అవతారంలో శ్రీ విరుపాక్షి మారెమ్మ

శివరూపిణి అవతారంలో శ్రీ విరుపాక్షి మారెమ్మ

CTR: పుంగనూరు పట్టణం ఎంబిటి రోడ్డులో గల శ్రీ విరుపాక్షి మారెమ్మ సోమవారం సందర్భంగా శివ రూపిని అవతారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. అర్చకులు అమ్మవారి మూలవర్లను ఫల పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత అమ్మవారిని శివరూపిని అవతారంలో అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు.