నాగిరెడ్డిపేటలో ఐదుగురు ఉప సర్పంచులు ఏకగ్రీవం

నాగిరెడ్డిపేటలో ఐదుగురు ఉప సర్పంచులు ఏకగ్రీవం

KMR: నాగిరెడ్డిపేట్ మండలంలో సర్పంచులు, వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామాల్లో ఆదివారం ఉపసర్పంచి ఎన్నికలు నిర్వహించారు. ఉప సర్పంచిగా ఐదుగురు ఏకగ్రీవం అయినట్లు ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ తెలిపారు. వెంకంపల్లి-హనుమంత రెడ్డి, అక్కంపల్లి-కొత్తకోట శ్రీనివాస్, అచ్చాయిపల్లి-కట్ట శ్రీనివాస్, పల్లెబోగుడు తండా-దానవత్ వనిత, మాసానిపల్లి-దుర్గవ్వను ఎన్నుకున్నారు.