VIDEO: పెందుర్తి అయ్యప్ప ఆలయంలో కార్తీక శోభ

VIDEO: పెందుర్తి అయ్యప్ప ఆలయంలో కార్తీక శోభ

Vsp: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పెందుర్తిలోని అయ్యప్ప స్వామి ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించడంతో ధగధగ మెరిసిపోతూ కనువిందు చేస్తోంది. ఆలయ ప్రాంగణంలో కార్తీక మాసం ప్రత్యేకతను చాటుతూ అర్చకులు శివలింగాన్ని ఏర్పాటు చేశారు. కార్తీక మాసంలో శివలింగ దర్శనం అత్యంత పుణ్యప్రదంగా భక్తులు భావిస్తారు.