VIDEO: 'ప్రతి మండలంలో బీజేపీ ప్రశిక్షణా తరగతులు'
కోనసీమ: ప్రతి మండలంలో బీజేపీ కార్యకర్తలకు ప్రశిక్షణా తరగతులు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని స్టేట్ సివిల్ సప్లై డైరెక్టర్ యెనిమిరెడ్డి మాలకొండయ్య అన్నారు. అమలాపురం ప్రెస్ క్లబ్ హాల్‌లో శుక్రవారం జరిగిన దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణా మహా అభియాన్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్నారు.