ముంపు ప్రమాదాలను పరిశీలిస్తున్న సబ్ కలెక్టర్

ముంపు ప్రమాదాలను పరిశీలిస్తున్న సబ్ కలెక్టర్

అన్నమయ్య: జిల్లాలో కురుస్తున్న విస్తారమైన వర్షాల నేపథ్యంలో రైల్వేకోడూరు నియోజకవర్గం పరిధిలో ముంపు ప్రమాదాలను అంచనా వేసేందుకు సబ్ కలెక్టర్ భావన బుధవారం ఓబులవారిపల్లి మండలంలో పర్యటించారు. ముఖ్యంగా బాలిరెడ్డిపల్లి మీదుగా ప్రవహిస్తున్న గుండాలకోన ఏరు ప్రవాహాన్ని పరిసర ప్రాంతాలను ఆమె పరిశీలించారు. సబ్ కలెక్టర్ వెంట MRO యామిని రెడ్డి ఉన్నారు.