కొత్తగూడెం సర్పంచ్‌గా స్వతంత్ర అభ్యర్థి శేశిరెడ్డి విజయం

కొత్తగూడెం సర్పంచ్‌గా స్వతంత్ర అభ్యర్థి శేశిరెడ్డి విజయం

SRPT: స్థానిక సంస్థల ఎన్నికల్లో మోతే మండలం కొత్తగూడెం సర్పంచ్‌గా స్వతంత్ర అభ్యర్థి గట్టిగుప్పుల శేశిరెడ్డి విజయం సాధించారు. దీంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి తన ప్రధాన లక్ష్మమన్నారు. గ్రామ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పారదర్శకంగా పాలన సాగిస్తానని పేర్కొన్నారు.