బీజేపీలో చేరిన మాజీ కార్పోరేటర్

బీజేపీలో చేరిన మాజీ కార్పోరేటర్

NZB: నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి చెందిన 36 డివిజన్ BRS మాజీ కార్పొరేటర్ ధాత్రిక పరమేశ్ తన అనుచరులతో కలిసి శనివారం సాయంత్రం ఎంపీ అర్వింద్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఎంపీ అర్వింద్ వారికి కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, ఇతర నాయకులు పాల్గొన్నారు.