ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి
NZB: గ్రామపంచాయతీ ముడో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ విసృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈరోజు ప్రచార కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. BRS పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి షహినాజ్ బేగం ఓటు వేసి గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు.