బాపట్ల కలెక్టర్ కు వచ్చిన ర్యాంక్ ఇదే..!
BPT: బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ IAS ఈ-ఫైల్ డిస్పోజల్ రిపోర్టు ఆధారంగా రాష్ట్రంలో 7వ ర్యాంకు సాధించారు. సెప్టెంబర్ 9 నుంచి డిసెంబర్ 9 వరకు మూడు నెలల కాలంలో ఆయన స్వీకరించిన 1252 ఫైళ్లలో 664 ఫైళ్లను పరిష్కరించారు.ఆయన సగటు ప్రతిస్పందన సమయం ఒక రోజు 9 గంటల 24 నిమిషాలుగా నమోదైంది. అత్యవసర ఫైళ్లను మరింత వేగంగా పరిష్కరించాలని సీఎం సూచించారు.