సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
NTR: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం1వ డివిజన్ కు చెందిన పలువురు లబ్ధిదారులకు వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ.4.55 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే బోండా ఉమా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపద ఉన్నవారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఎంత దానం ఉపయోగపడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.