VIDEO: పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని CPI రాస్తారోకో
MNCL: పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని, అమెరికా, ఇజ్రాయిల్‌లు ఇరాన్‌పై చేస్తున్న యుద్ధాన్ని ఆపాలని CPI నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం బెల్లంపల్లి కాంట చౌరస్తా వద్ద CPI ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ.. కేంద్రంలోని BJP ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచి సామాన్యులపై అదనపు భారాన్ని మోపుతుందన్నారు. యుద్ధాన్ని ఆపి ప్రపంచ శాంతిని కాపాడాలన్నారు.