ఇప్పటినుంచి చెప్పుతో కొడతారు: మాజీ మంత్రి

ఇప్పటినుంచి చెప్పుతో కొడతారు: మాజీ మంత్రి

TG: కాళేశ్వరంలో రూ.లక్షకోట్ల అవినీతి జరిగిందని ఎవరైనా అంటే.. బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పుతో కొడుతారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వం సమయం వృథా చేయడానికే పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేశారని అన్నారు. రైతుల పాపం కాంగ్రెస్ మూటగట్టుకుందన్నారు. గోదావరిపై హక్కులను గురుదక్షిణ కింద ఏపీకి ఇవ్వడానికే కాళేశ్వరం పంప్ హౌస్‌లు ఆన్ చేయట్లేదని విమర్శించారు.