ముంపు గ్రామాలను పరిశీలించిన మంత్రి

ముంపు గ్రామాలను పరిశీలించిన మంత్రి

NRPT: మక్తల్ మండలం భూత్పూర్ రిజర్వాయర్ ముంపు గ్రామాలు నేరెడ్గం, భూత్పూర్ గ్రామాలను మంగళవారం క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు. గ్రామస్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. గ్రామాలకు ముంపు పొంచి ఉందని, వెంటనే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ప్రకటించి గ్రామస్థులను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రిజర్వాయర్‌ను పరిశీలించారు.