కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

JN: పెంబర్తి, వడ్లకొండ, అడవి కేశవాపూర్, ఎర్ర గొల్లపహాడ్ గ్రామాల్లో దాన్యం సేకరణ కేంద్రాలను జనగామ ఎమ్మెల్యే డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... రైతులు ఐకేపీ కేంద్రాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని, రైతులకు మద్దతు ధరను అందించేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.